ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఉదయం ఒకే సమయానికి మేల్కొనడం అలవాటు చేసుకోవాలి. పడుకునే ముందు మొబైల్, TV వినియోగాన్ని తగ్గించాలి. సాయంత్రం వేళ కెఫిన్ ఉన్న కాఫీ, టీ తీసుకోకపోవడం మంచిది. గదిని ప్రశాంతంగా, చీకటిగా ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, రాత్రి తేలికపాటి భోజనం తీసుకోవడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఆరోగ్యం
త్వరగా నిద్రపోవాలంటే..


