కెఫిన్ లేని డీకాఫ్ కాఫీ తాగడం వల్ల నేర్చుకునే సామర్థ్యం, జ్ఞాపకశక్తి మెరుగుపడే అవకాశం ఉంది. కెఫిన్ ఉన్న కాఫీ తీసుకోవడం వల్ల ఆందోళన తగ్గడంతో పాటు ఏకాగ్రత, అప్రమత్తత పెరుగుతాయని పరిశోధకులు గుర్తించారు. కొందరికి బ్లాక్ కాఫీ ఇష్టం కాగా, మరికొందరు పాలతో కూడిన కాఫీని ఇష్టపడతారు. మీకు నచ్చిన కాఫీ ఏది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
ఆరోగ్యం
మీరు ఏ కాఫీ తాగుతారు?


