హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

జుట్టు పెరిగేందుకు మర్దన!

కొబ్బరి, ఆలివ్‌ నూనెతో తలకు సున్నితంగా మసాజ్‌ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగై హెయిర్‌ ఫాలికల్స్‌ బలపడతాయి. మసాజ్‌తో ఒత్తిడి తగ్గి హార్మోన్ల సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది. అలాగే స్కాల్ప్‌ పొడిబారకుండా, చుండ్రు సమస్య తగ్గి జుట్టు చిట్లిపోకుండా ఉంటుంది. అందుకే వారానికి 2-3 సార్లు మాడుకు నూనెతో మసాజ్‌ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.