హైదరాబాద్: 28°C
క్రీడలు

అభిషేక్ మెరుపులు.. కోహ్లీ రికార్డు బ్రేక్!

పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ అదరగొట్టి పలు రికార్డులు సాధించాడు. పాక్‌పై టీ20ల్లో మొత్తం 14 సిక్సర్లు బాది, విరాట్ కోహ్లీ (11) రికార్డును అధిగమించాడు. అలాగే 2026లో 100 సిక్సర్లు పూర్తి చేసుకుని, టీ20ల్లో అత్యంత వేగంగా 400 సిక్సర్ల మైలురాయిని అందుకున్న రెండో బ్యాటర్‌గా ఘనత సాధించాడు.