హైదరాబాద్: 28°C
తెలంగాణ

నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి చర్యలు: MLA

HNK: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు MLA రాజేందర్ రెడ్డి తెలిపారు. న్యూ శాయంపేటలో నేడు 2.60 లక్షల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు MLA శంకుస్థాపనలు చేశారు. వరంగల్ సమగ్ర అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని, నగర సమగ్ర అభివృద్ధికి ప్రజలు సహకరించాలన్నారు.