హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మెట్రోలో ప్రయాణించిన డిప్యూటీ సీఎం, మంత్రులు

HYD: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్, వివేక్ వెంకటస్వామి మెట్రోలో ప్రయాణించారు. బేగంపేట మెట్రో నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ స్టేషన్ వరకు వారు ప్రయాణించగా.. నగరంలో ఉన్న ప్రజలందరికీ సౌకర్యవంతంగా రవాణా సౌకర్యం ఉండేందుకు మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.