KNR: కరీంనగర్‌లోని బాబు జగ్జీవన్ రామ్ కాలనీ, కిసాన్ నగర్‌లో డ్రైడేలో భాగంగా ఎస్సై విజయ్ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో 3.42 లీటర్ల ఐఎంఎల్ మద్యం, 3.90 లీటర్ల బీరును స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా విక్రయిస్తున్న కందుకూరి కృష్ణవేణిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
కరీంనగర్‌లో అక్రమ మద్యం స్వాధీనం.. ఒకరి అరెస్ట్


