ATP: పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట గ్రామానికి చెందిన రైతు చెన్నారెడ్డి రోజువారీ ప్రయాణానికి గుర్రాన్ని ఉపయోగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏడేళ్ల క్రితం కాలు విరగడంతో ప్రయాణం సౌకర్యంగా ఉండటానికి గుర్రాన్ని కొనుగోలు చేశారు. ఆరేళ్లుగా ప్రతిరోజూ ఇంటి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న తోటకు గుర్రంపై వెళ్లి వస్తూ వ్యవసాయం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
గుర్రంపై రైతు చెన్నారెడ్డి ప్రయాణం


