ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా, మండల అధ్యక్ష పదవులకు ఆసక్తి ఉన్న ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ శనివారం ప్రకటనలో తెలిపారు. ఆశావహులు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు డీసీసీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. నాయకులు, కార్యకర్తలు సకాలంలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు.
తెలంగాణ
'కాంగ్రెస్ సేవాదళ్ పదవులకు దరఖాస్తుల ఆహ్వానం'


