హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఘటన

భారత క్రికెట్ చరిత్రలో 28 ఏళ్ల తర్వాత ఇవాళ అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. 1998 నాటి తరహాలోనే, ఒకే రోజు రెండు వేర్వేరు సీనియర్ పురుషుల జట్లు బరిలోకి దిగుతున్నాయి. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో ఏషియన్ గేమ్స్ ఫైనల్‌లో పాకిస్తాన్‌తో భారత్ తలపడుతుండగా.. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలోని మరో జట్టు విండీస్‌తో ఆఖరి వన్డే ఆడుతోంది.