హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేతి వృత్తుల కన్వీనర్‌గా పోతురాజు

JN: జఫర్ గఢ్ మండలం కూనూరు గ్రామానికి చెందిన పోతూరాజు ఎళ్లచారిను బీజేపీ చేతి వృత్తులు సెల్ జిల్లా కన్వీనర్‌గా నియమిచింది. ఈ మేరకు పార్టీ నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. BJPజిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ నియామక పత్రాన్ని అందించారు. అనంతరం శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేస్తానని పోతూరాజు పేర్కొన్నారు.