ASF: కాగజ్ నగర్ పట్టణంలోని సంజీవయ్య కాలనీ సమీప రైల్వే ట్రాక్ వద్ద శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని రైలు ఢీకొనడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే GRPF పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతురాలి వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణ
రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి


