హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీసీలకు న్యాయం చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలం

KRNL: బీసీలకు రాజకీయంగా న్యాయం చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఇవాళ వైసీపీ ఆదోని పట్టణ అధ్యక్షుడు దేవా విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్ల కోసం చర్యలు చేపట్టిందన్నారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.