వికారాబాద్: పూడురు మండలం సోమన్‌గుర్తి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలు సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కుటంబ కలహాలతోనే ఆత్మహత్యకు చేసుకుందని స్థానికులు అనుమానిస్తున్నారు. కాగా మృతులు మాటుగూడెం గ్రామానికి చెందిన వారిగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
ఇద్దరు పిల్లలతో బావిలోకి దూకి తల్లి సూసైడ్!


