BDK: ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు మహిళలు గాయపడ్డ ఘటన పాల్వంచ మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తగూడెం నుంచి పెద్దమ్మ గుడికి వెళుతుండగా ఈ ఘటన జరిగిందని తెలిపారు. లారీని వెనుక నుంచి బైక్ ఢీకొనడంతో వాహనం నడుపుతున్న మహిళలతో పాటు మరో మహిళకు తీవ్ర గాయాలు అయినట్లు వెల్లడించారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో మహిళలకు తీవ్ర గాయాలు


