MNCL: జన్నారం (M) పొనకాల్ గ్రామ MPPSలో ఎస్జీటీగా పనిచేస్తున్న కస్తూరి శ్రీకాంత్‌ను రాష్ట్ర ప్రభుత్వం వియత్నాంలోని విదేశీ విద్య అధ్యయానానికై ఎంపిక చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది ఉపాధ్యాయులను ప్రభుత్వం ఎంపిక చేయగా, జన్నారం మండలం నుంచి శ్రీకాంత్‌కు చోటు దక్కింది. విదేశీ విద్యను సమగ్రంగా అధ్యాయం చేసి ఇక్కడి విద్యాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని శ్రీకాంత్ తెలిపారు.
తెలంగాణ
విదేశీ విద్య టూరుకు ఉపాధ్యాయుని ఎంపిక


