WGL: వరంగల్ కాశీబుగ్గ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్‌ను ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ఛైర్‌పర్సన్ పులి ప్రియాంక శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులు తెచ్చిన కూరగాయల ఉత్పత్తుల తూకాలు, క్రయవిక్రయాలు జరుగుతున్న నేపథ్యంలో రాత్రి 2 గంటలకు మార్కెట్‌కు చేరుకున్నారు. రైతులతో మాట్లాడి మార్కెట్‌లో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ
లక్ష్మీపురం మార్కెట్‌లో ఆకస్మిక తనిఖీ


