హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్తమ్‌ను కలిసిన సర్వోత్తమ్ రెడ్డి

NLG: నల్లగొండ–ఖమ్మం–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారైన రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి శనివారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలు, ప్రచార నిర్వహణ, గ్రాడ్యుయేట్ ఓటర్లను సమన్వయం చేసుకోవడం తదితర అంశాలపై ఇరువురు చర్చించారు.