హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు మెట్రోలో మంత్రులు, అధికారుల ప్రయాణం!

HYDలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్ విధానంలో భాగంగా నేడు మంత్రులు, ఉన్నతాధికారులు మెట్రో రైలులో ప్రయాణించనున్నారు. కామన్ పాస్‌తో మెట్రో, ఆర్టీసీ సేవలను వినియోగించుకునే విధానాన్ని పరిశీలించనున్నారు. ఈ ప్రయాణం ద్వారా రెండు రవాణా సేవలను ఒకే పాస్‌తో వినియోగించుకునే విధానంపై అవగాహన కల్పించనున్నారు.