HYD: బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 10 రోజుల కస్టడీలో మల్లేశ్ కీలక విషయాలు వెల్లడించాడు. ముందుగానే రెక్కీ నిర్వహించి.. సీసీ కెమెరాలపై ఫోమ్ చల్లి ఆయుధాలు చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆయుధాలను నాగర్‌కర్నూల్‌కు తరలించి ముఠాకు విక్రయించేలా డీల్ చేసినట్లు సమాచారం. ఇవాళ మల్కాజ్‌గిరి సీపీ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
తెలంగాణ
బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీలో సంచలన విషయాలు


