WNP: పట్టణంలోని 12వ వార్డు రాజనగరం వడ్డేగేరిలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొని, లబ్ధిదారులు చెన్నమ్మ–రాజు, లక్ష్మీ–రాజు కుటుంబాలకు నూతన వస్త్రాలు అందించి అభినందించారు. ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని తెలిపారు.మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పాల్గొన్నారు.
తెలంగాణ
పేదల సొంతింటి కల సాకారం: ఎమ్మెల్యే


