మెదక్ జిల్లా రామాయంపేట మండలం క్యాట్రియల్ తండాలో తాగునీటి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి సమస్యను పరిష్కరిస్తామని హామీలు ఇచ్చినా ఇప్పటివరకు నెరవేరడం లేదని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
తెలంగాణ
క్యాట్రియల్ తండాలో తాగునీటి కష్టాలు


