VKB: దసరా పండుగకు ముందే జిల్లాలోని మున్సిపల్ కార్మికులకు పెండింగ్ జీతాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న యూనిఫాంలు, బూట్లు, సబ్బులు, నూనెలు, స్వెటర్లు, జెర్కిన్లు గుర్తింపు కార్డులు అందించాలని కోరింది. ఇందిరమ్మ ఇళ్లు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని, సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు చేపడతామని నాయకులు తెలిపారు.
తెలంగాణ
'మున్సిపల్ కార్మికులకు పెండింగ్ జీతాలు చెల్లించాలి'


