JGL: ధర్మపురి పట్టణంలో కొంతకాలంగా భిక్షాటన చేస్తూ జీవిస్తున్న గుర్తుతెలియని వ్యక్తి జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 55–60 ఏళ్లు ఉంటుందని పేర్కొన్నారు. అతడి కుటుంబ సభ్యులు, బంధువులు లేదా వివరాలు తెలిసిన వారు ధర్మపురి పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ఎస్సై సాధాకర్ కోరారు.
తెలంగాణ
గుర్తుతెలియని వ్యక్తి మృతి.. పోలీసుల ప్రకటన


