SRPT: కోదాడ పట్టణంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నూతన ఇన్ పేషెంట్ విభాగం నేడు ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నట్లు, ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు ఈరోజు ఉదయం ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, స్థానిక ప్రజలు హాజరై కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
ఐపీ విభాగాన్ని ప్రారంభించనున్న ఎమ్మెల్యే


