హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజా రవాణాలో మధురానగర్ CI ప్రభాకర్

HYD: అధికార వాహనాన్ని వినియోగించకుండా మధురానగర్ CI ప్రభాకర్ ప్రజా రవాణాలో విధులకు హాజరవుతున్నారు. నాగోల్ నుంచి మెట్రోలో యూసఫ్‌గూడకు చేరుకుని, అక్కడి నుంచి RTC బస్సులో మధురానగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్నారు. మఫ్టీలో ప్రజల మధ్య ప్రయాణిస్తూ బస్సుల్లో ఈవోజింగ్, జేబుదొంగతనాలు, గొలుసు దొంగతనాలపై నిఘా పెట్టడంతోపాటు ట్రాఫిక్ పరిస్థితులను గమనిస్తున్నారు.