KMR: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువ ద్వారా పంట సాగు కోసం 2 వేల క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. శనివారం ప్రాజెక్టు నీటిమట్టం 1,400.14 అడుగులుగా నమోదైనట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1,405.00 అడుగులు కాగా, ప్రస్తుతం 11.501 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నానీ ఏఈఈ తెలిపారు.
తెలంగాణ
నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం వివరాలు


