SRPT: పోలీసుల్లో సమన్వయం, క్రమశిక్షణ, శారీరక దారుఢ్యం పెంపొందించేందుకు ప్రతి శనివారం కవాతు నిర్వహిస్తున్నట్లు సూర్యాపేట ఎస్పీ నరసింహ తెలిపారు. ప్రజల భద్రతకు నిబద్ధతతో పనిచేయాలని, బాధితులకు అండగా నిలవాలని సూచించారు. కేసుల దర్యాప్తులో సాంకేతికతను వినియోగించాలని పోలీస్ అధికారులకు ఆయన సూచించారు.
తెలంగాణ
'దర్యాప్తులో సాంకేతికతను వినియోగించాలి'


