NZB: జర్మనీలో ఉద్యోగ అవకాశాలు పొందాలనుకునే అభ్యర్థులకు ఉచిత జర్మన్ భాషా శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా ఎంప్లాయ్‌మెంట్ అధికారి వేల్పుల విజేత తెలిపారు. బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బీపీటీ, మాస్టర్స్ ఇన్ ఫిజియోథెరపీ, జీఎన్‌ఎం చేసిన వారికి TOMCOM ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
ఉచితంగా జర్మనీ లాంగ్వేజ్ ట్రైనింగ్


