JGL: చింతలూరు ఫారెస్ట్ సెక్షన్‌లో ఎఫ్‌ఎస్‌ఓ భూమేశ్వర్ ఆధ్వర్యంలో ఐదు రోజులుగా నిర్వహించిన జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు శుక్రవారం ముగిశాయి. వన్యప్రాణుల సంరక్షణ, అటవీ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సెక్షన్ అధికారులు శ్రీనివాస్, రత్నాకర్, వీఎస్‌ఎస్ ఛైర్మన్ ముంజం ప్రణయ్, మాజీ సర్పంచ్‌లు అనుపురం శ్రీనివాస్ గౌడ్, మోహన్‌రావు ఉన్నారు.
తెలంగాణ
వన్యప్రాణి వారోత్సవాలు ఘనంగా ముగింపు


