WGL: మామునూరు ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి పనులు వేగం పుంజుకుంటున్నాయి. ఈ నెల 15 నుంచి బౌండరీ వాల్ పనులు ప్రారంభం కానున్నాయి. కొత్తగా సేకరించిన భూమి చుట్టూ ప్రీ-కాస్ట్ ప్రహరీ నిర్మించనుండగా.. ప్రస్తుతం ఉన్న గోడను కూడా ఎత్తు పెంచనున్నారు. ఇందుకోసం రూ.13.28 కోట్లకు సైడాక్స్ ఇంజనీర్స్‌కు వర్క్ ఆర్డర్ ఇచ్చింది. 15 నెలల్లో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
తెలంగాణ
మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు మరో ముందడుగు..!


