హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్లతో పేద కుటుంబాలకు భరోసా

MBNR: ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల కుటుంబాలకు సొంతింటి కల సహకారం చేసే భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే సతీమణి కవిత అన్నారు. అడ్డాకుల మండలం శాఖాపూర్‌లో లబ్ధిదారు రాళ్లు షాహిన్ బేగం, ఖాజా పాషా ఇంటి గృహప్రవేశానికి ఆమె హాజరై నూతన వస్త్రాలు అందజేశారు. అర్హులైన పేదలందరికీ దశలవారీగా పథకం లబ్ధి చేకూర్చేందుకు ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని ఆమె తెలిపారు.