NRPT: మద్దూరు-రావులపల్లి రహదారిలో నిర్మిస్తున్న వంతెన పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక వాడకుండానే నిర్మాణం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాధనంతో చేపట్టే పనుల్లో నాణ్యత లోపిస్తే భవిష్యత్తులో ప్రమాదమన్నారు. అధికారులు వెంటనే స్పందించి నాణ్యతతో పనులు చేయించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
ఇసుక లేకుండా వంతెన పనులు: బీఆర్ఎస్


