MDCL: ఘట్‌కేసర్‌లో ఇంజినీరింగ్ విద్యార్థినిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అవుషాపూర్‌కు చెందిన సాకేత్(25) పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. అనంతరం వ్యక్తిగత ఫొటోలు SMలో వైరల్ చేస్తానంటూ బెదిరించినట్లు తెలిపింది. ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
ప్రేమ పేరుతో బాలికపై లైంగిక దాడి..!


