MDCL: బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గంజాయి చాక్లెట్లు, సిగరెట్లు విక్రయిస్తున్న ఇద్దరిని DTF బృందం పట్టుకుంది. ఒడిశాకు చెందిన కుంతియా, సుఖనాథ్ వద్ద 500 గ్రాముల గంజాయి సిగరెట్లు, 1.052 కిలోల గంజాయి చాక్లెట్లతో పాటు రూ.1.45 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థాలను బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించినట్లు కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ CI తెలిపారు.
తెలంగాణ
బాలానగర్‌లో గంజాయి చాక్లెట్లు, సిగరెట్ల పట్టివేత!


