హైదరాబాద్‌లో హిజ్రాల వేషం వేసుకుని ప్రజలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తరహా వేషాలు వేసి బెదిరింపులు, అక్రమ వసూళ్లకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ ఆనంద్ హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి ఘటనలు ఎదురైతే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
తెలంగాణ
VIDEO: హిజ్రాల వేషంలో బెదిరింపులు.. ముఠా అరెస్ట్!


