RR: మియాపూర్ హోటల్‌లో పీజీ విద్యార్థిని సృజన మృతి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏడేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన రవికుమార్‌తో ఆమెకు స్నేహం ఉన్నట్లు సమాచారం. గోల్డ్ చైన్ తిరిగిస్తానని చెప్పడంతో సెప్టెంబర్ 30న హైదరాబాద్ వచ్చిన సృజన హోటల్‌లో మృతిచెందింది. సీసీటీవీ ఆధారంగా రవికుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తెలంగాణ
హోటల్‌లో యువతి మృతి.. దర్యాప్తు ముమ్మరం!


