హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకోవాలి: ఎమ్మెల్యే

JN: రానున్న వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2023 కంటే ముందు డిగ్రీ పూర్తి చేసిన వారు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి శనివారం కోరారు. నమోదు సమయంలో ఎపిక్,ఆధార్ వివరాలతో పాటు డిగ్రీ సర్టిఫికెట్, ఫొటో అప్‌లోడ్ చేయాలని తెలిపారు. అనంతరం దరఖాస్తును స్థానిక తహసీల్దార్ పరిశీలిస్తారన్నారు.