హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'తులం బంగారం ఇస్తామని మోసం చేశారు'

HNK: కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకంతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయకుండా ఆడబిడ్డలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించారు. శుక్రవారం ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలలో కల్యాణలక్ష్మి 12వ వార్షికోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో కేసీఆర్ పథకాన్ని ప్రారంభించారని వెల్లడించారు.