ప్రకాశం: హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ గౌరవ ఛైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు మార్కాపురంలో కలెక్టర్ విజయ సునీత, జేసీ శ్రీనివాసులుతో సమావేశమయ్యారు. గుండ్లకమ్మ నది పరీవాహక ప్రాంతంలో ASCI భాగస్వామ్యంతో చేపట్టనున్న క్షేత్రస్థాయి పరిశోధనా అధ్యయన ప్రణాళికపై చర్చించారు. ఇందులో భాగంగా అక్టోబర్ 3న DFO సమన్వయంతో క్షేత్రస్థాయి పరిశీలనలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మార్కాపురం కలెక్టర్‌తో HDPT ఛైర్మన్ సమావేశం


