హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ డిపోలో JAC ప్రచారం

WGL: నర్సంపేట పట్టణ ఆర్టీసీ డిపోలో NMU, TMU, EU సంఘాల JACకి మద్దతుగా కాంగ్రెస్ నేత వేముల సాంబయ్యగౌడ్ ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాలతో నిర్వహించిన కార్యక్రమంలో కాగడ, బస్ గుర్తులకు ఓటేసి JAC అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డిపో కార్యదర్శి పీఎన్ రావు, యాదయ్య, బాబు, శ్రీలత పాల్గొన్నారు.