హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీధర్‌బాబుకు అభినందనలు తెలిపిన ఇనుముల సతీష్

మంథని ఎమ్మెల్యేగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు రాజకీయ ప్రస్థానం ప్రారంభించి 27 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మాజీ ఉపసర్పంచ్ ఇనుముల సతీష్ శుక్రవారం హైదరాబాద్‌లో ఆయనను కలిసి అభినందించారు. శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. 1999లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీధర్‌బాబు ఇప్పటివరకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా బాధ్యతలు చేపట్టారని అన్నారు