హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరకాల మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు

HNK: పరకాల మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ పావుశెట్టి సునీల్‌కుమార్ తెలిపారు. శుక్రవారం 21వ వార్డులో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని,సమగ్ర అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు.