JN: స్టేషన్‌ఘన్‌పూర్ మండలం విశ్వనాథపూర్ గ్రామ దళిత మహిళా సర్పంచ్ యాదమ్మపై జరిగిన దాడిని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్‌రెడ్డి ఖండించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా ప్రజాప్రతినిధుల గౌరవం, హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ అండగా ఉంటుందని తెలిపారు.
తెలంగాణ
'మహిళా సర్పంచ్‌కు అండగా ఉంటాం'


