WGL: రాయపర్తి మండలం తిర్మలాయపల్లి చెందిన యువ పరిశోధకుడు వశపాక అనిల్‌కుమార్ ప్రపంచ వేదికపై ప్రసంగించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో జెనెటిక్స్ రీసెర్చ్ స్కాలర్‌గా పనిచేస్తున్న ఆయన న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ-2026 సదస్సులో కొలొరెక్టల్ క్యాన్సర్‌పై శుక్రవారం ప్రసంగించారు. యంగ్ ఇన్వెస్టిగేటర్ అవార్డుకు ఎంపిక అయ్యారు.
తెలంగాణ
VIDEO: ప్రపంచ వేదికపై యువ పరిశోధకుడి ప్రసంగం


