జగిత్యాల విద్యానగర్‌లోని ఎడ్ల అంగడి ప్రాంతం చెత్తాచెదారంతో నిండిపోయి డంపింగ్ యార్డును తలపిస్తోంది. రహదారి పక్కనే చెత్త పేరుకుపోవడంతో దుర్గంధం, దోమల బెడద పెరిగి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు సమస్యను బల్దియా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
విద్యానగర్‌లో చెత్తకుప్పలు.. ప్రజలకు ఇబ్బందులు


