SRPT: ఫ్లైదుబాయ్ విమానంలో సహ పైలట్ కత్తితో దాడి చేసినా లెక్కచేయక, 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు వినూత్న గౌరవం దక్కింది. ఆయన ధైర్యసాహసాలను కొనియాడుతూ హైదరాబాద్‌కు చెందిన నెయిల్ ఆర్టిస్ట్, చిత్రకళా ఉపాధ్యాయుడు నరహరి మహేశ్వరం తన గోటిపై కెప్టెన్ స్మిత్ సూక్ష్మ చిత్రాన్ని గీసి ఆదర్శంగా నిలిచారు.
తెలంగాణ
పైలట్ సాహసానికి గోటిపై నమస్కారం!


