MHBD: పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ మండలం సోమ్లాతండాకు చెందిన గుగులోత్ హీరాసింగ్ (53) గత నెల 29న కడుపునొప్పి భరించలేక పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై రాజు తెలిపారు.
తెలంగాణ
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి


