ASF: డాక్టర్ BR అంబేడ్కర్ దూర విద్యావిధానంలో డిగ్రీలో ప్రవేశాల గడువును అక్టోబర్ 13 వరకు పొడిగించినట్లు కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి ప్రకటనలో తెలిపారు.రెగ్యులర్, ఓపెన్ ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఓపెన్ డిగ్రీలో ప్రవేశం పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు కళాశాలలో సంప్రదించాలన్నారు.
తెలంగాణ
విద్యావిధానంలో డిగ్రీలో ప్రవేశాల గడువు పెంపు


