పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలోని రామలింగేశ్వరాలయంలో 12వ శతాబ్దానికి చెందిన అరుదైన శిల్పాలు ఉన్నట్లు చారిత్రక పరిశోధకులు కరిపె రాజ్‌కుమార్ తెలిపారు. ఆలయంలో జైన తీర్థంకరుడి శిల్పం, చాళుక్య శైలి నిర్మాణ ఆనవాళ్లు ఉన్నాయని చెప్పారు. ప్రతాపరుద్రదేవుడి కాలం నాటి శిలాశాసనం, 13వ శతాబ్దపు చాముండేశ్వరి, నాగశిలలు ఉన్నట్లు వివరించారు.
తెలంగాణ
ఎలిగేడులో 12వ శతాబ్దం నాటి అరుదైన శిల్పాలు


